ఈ గణతంత్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగరేసినప్పుడు భారత దేశ స్వాతంత్రం కోసం అమరులై, పోరాటం చేసిన ఎందరో గొప్ప గొప్ప మహానీయులను ఓసారి స్మరించుకుందాం. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిద్దాం. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు #republicday #india #republicdayindia #happyrepublicday #january #indian #indianarmy #jaihind #republicdaycelebration
